10-04-2022, 05:18 PM
అదరగొట్టేసారు ఈ అప్డేట్.. మనసుల్లో దాగున్న ప్రేమ ఎలాగైనా బయటికి వస్తాయి... నిజాయితీ నా ప్రేమకు ఎప్పుడైనా విలువ ఉంటుంది.....
అను ఇప్పుడు సంఘర్షణ విధానం చాలా బాగా నచ్చాయి....
చాలా అద్భుతంగా వివరించారు.. మానస పూజ అన్నదాత యొక్క సంభాషణలు చాలా బాగుంది....
ఇక ఇంక ముందు ఏమవుతుందో చూద్దాం..
మీ అద్భుతమైన అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను