10-04-2022, 01:21 PM
ఆమని గారు కథ లో హీరో రమ్య . కథ మొత్తం రమ్య కనిపిస్తుంది తన భర్త కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారు అన్న పేరుకి పరిమితం అయిపోయారు . కదలి అందరి ఇన్వాల్వ్మెంట్ సరిసమానంగా గా ఉండేలా చూడండి . కథ లో రసికత నీ పెంచండి కథని ఆపకుండా కంటిన్యూ చేయండి ఒక వేళ ముగింపు ఇవ్వాలి అనిపిస్తాయి ఒక మంచి ముగింపు ఆలోచించండి . ఎవన్ని మా వెర్షన్ కానీ కథ రచయిత గా మి సమయం మరియు శక్తి నీ మెచ్చుకోకుండా ఉండలేం thank you ఆమని గారు...