10-04-2022, 12:29 PM
(This post was last modified: 10-04-2022, 12:35 PM by sez. Edited 2 times in total. Edited 2 times in total.)
(09-04-2022, 04:17 PM)dippadu Wrote:అనంతకోటి ధన్యవాదములు మిత్రమ sez. ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ. మీ పేరు చూస్తే special economic zone గుర్తొచ్చింది మిత్రమ. మీ పొగడ్తలకి అభిమానానికి అనంతకోటి వందములు మరియు ధన్యవాదములు మిత్రమ. నేను తెలుగు అధ్యాపకుడిని కాదు మిత్రమ. 10 తరగతి వరకే తెలుగు చదివాను, రెండవ తరగతి వరకు తెలుగు వ్రాయడం చదవడం కూడా రాని వాడిని. మాతృభష మీద అభిమానమే వ్రాయిస్తున్నది మిత్రమ. పురాణాలలో రంకు గురించి మీకు తెలిసినది తెలుసుకోదలచినది ఇక్కడ ప్రస్తావించగలరు మిత్రమ.
మీ అపారమైన మీ మేధస్సు కి నా ధన్యవాదాలు.... ఇండియన్ మైథాలజీ ని అవపోసా పట్టారు. మీ రచన చేసి చాలా అద్భుతంగా ఉంది.. ఇంత అపారమైన జ్ఞానం కలవారు మీరు ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా అనిపిస్తుంది.....థాంక్స్ అండ్ .. Hats of to you....