09-04-2022, 08:43 PM
(07-04-2022, 06:44 PM)Uday Wrote: హహహ....బాగా చెప్పారు, అవన్నీ ఉన్నాయి తెలియచెప్పడానికి, కథలో సందర్బానుసారం వస్తే ఇంకా బావుంటుందని ఓ చచ్చు సలహా పడేశాను...తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం...పొతే మీ కథనం కొత్తగా ఆహ్లాదకరంగా ఉంది మరీ జుగుప్సుగా లేకుండా....
ఇంకా మీ సామెత మొదటిసారి వింటున్నా..."పడుకునే ముందు పొగాకు తాగటానికి, పొగాకు తోటలో పడుకోవటానికి గల తేడా" ధన్యవాదాలు
కధ నేపధ్యాన్ని, పాత్రలని బట్టి ఉంటుంది ఆహ్లాదమైనా, జుగుప్స అయినా. ఏక్కడ రొమాన్సో అక్కడ రొమాన్స్, ఎక్కడ పోర్నో అక్కడ పోర్న్.
పడుకునే ముందు పొగాకు తాగడానికీ, పొగాకు తోటలో పడుకోవటానికీ తేడా ఉంది. ఇది సామెత కాదు, నా సొంత లైన్.
అతి సర్వత్ర వర్జయేత్. ఏదీ ఎక్కువ కాకూడదు అని.