09-04-2022, 04:10 PM
(09-04-2022, 10:15 AM)బర్రె Wrote: ప్రశ్న : తాత మనవళ్ల సంభోగం వల్ల పుట్టిన మగాడు ఉన్నాడా? నాగలోకం లో శేషనాగు పాము కి ఎంతమంది భార్యలు? వాసుకి కి ఎంతమంది భార్యలు? అనంతమానులు ఇప్పటికి ఉన్నాయంటారు జపాన్ లో... నిజంగా నాగమణి ఉందా?
ధన్యవాదములు మిత్రమ బర్రె. తాత మనవడు లేక తాత మనవరాలు? అలా జన్మించిన వారి గురించి నాకు తెలియదు మిత్రమ. నాగమణి గురించి కూడా నాకు తెలియదు మిత్రమ Japan లో ఉందో లేదో. మిగితా ప్రశ్నకి సమాధానము మీకు PM గా పంపాను మిత్రమ మరియు ప్రశ్నోత్తరములు page లో పెట్టాను.