08-04-2022, 01:07 PM
(This post was last modified: 08-04-2022, 01:07 PM by Thorlove. Edited 1 time in total. Edited 1 time in total.)
హై రవి గారు...
మీరు ఎప్పుడెప్పుడు కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తారా అని వైట్ చేస్తున్నాం అండి....మొత్తానికి స్టార్ట్ చేశారు.....అది కూడా మళ్లీ ఒక కొత్త కాన్సెప్ట్ తో....
ఇది కూడా మీ పాత స్టోరీలు లాగానే మమ్మల్ని అలరిస్తుంది అని ఆశిస్తున్నాం....Ofcourse మీ స్టోరీ అంటే ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు అనుకోండి....మీరు ఖచ్చితంగా రీడర్స్ ని dissapoint చెయ్యకుండా రాస్తారు.....
ఇక పోతే కథ ని చాలా బాగా స్టార్ట్ చేశారు అండి.....