Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy కారణ జన్మ (COMPLETED)
#2
పాఠకులకు గమనిక



ఎందుకో ఈ Fantasy జోనర్ లో ఒక కథ రాయాలని అనిపించి కారణ జన్మ అనే కథని నేను ఒక ప్రయోగంలా రాయాలని అనుకొని మొదలుపెట్టాను. ఈ కథ చిన్నగానే ఉంటుంది. కావున గమనించ మనవి .

గమనిక 

కారణ జన్మకథ లో బూతులు, శృంగారం సన్నివేశాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని చదవడానికి ఇష్టపడని వారు దయచేసి ఈ కథని చదవకండి

కారణ జన్మఅనే కథలో శృంగార సన్నివేశాలు తక్కువగా ఉంటాయి. కేవలం శృంగారం మాత్రమే ఇస్టపడే వారు / కావాలని అనుకునే వారికి ఈ కథ నచ్చకపోవచ్చు . కథ చదివి నిరాశ చెందకూడదని ముందుగా తెలియజేస్తున్న.
 
ఊహాజనిత కల్పిత పాత్రలతో ఉండే ఈ కథ పూర్తిగా కల్పితం. ఈ కథలోని పాత్రలు, పాత్రల పేర్లు , వర్గాల పేర్లు , సన్నివేశాలు, సంఘటనలు, సందర్బాలు, పూర్తిగా కథకి అనుగుణంగా రూపొందించినవే. అంతేకానీ ఏ వర్గాన్ని, వ్యక్తిని దృస్టిలో పెట్టుకొని రాసిన కథ కాదు. అలాగే ఈ కథలోని పాత్రలు నిజ జీవితంలో లేరు అని దయచేసి గమనించ మనవి.

ఈ కల్పిత కథలో ఉన్న విషయాలు చదివి ఆనందించి తృప్తి చెందుటకు మాత్రమే . దయచేసి ఈ కథలో ఉన్న విషయాలు చదివి నిజ జీవితంలో ఆచరించాలి అనే ఆలోచన చేయకండి. అలా ఆచరిస్తే నవ్వులపాలు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని తెలియజేస్తున్నా. ఆ తరువాత జరిగే పరిణామాలకి నాకు గాని నా కథకి గాని ఎలాంటి భాద్యత లేదని మనవి చేస్తున్నా
[+] 7 users Like Ravi9kumar's post
Like Reply


Messages In This Thread
RE: కారణ జన్మ - by Ravi9kumar - 08-04-2022, 11:06 AM
RE: కారణ జన్మ - by Ravi9kumar - 08-04-2022, 11:07 AM
RE: కారణ జన్మ - by Ravi9kumar - 08-04-2022, 11:08 AM



Users browsing this thread: Miipl, 11 Guest(s)