07-04-2022, 06:44 PM
(02-04-2022, 07:33 PM)earthman Wrote: అవి చెప్పడానికి బోలెడు పుసకాలు, టీవీ ఛానెల్స్, ఇంటర్నెట్, మనుషులు ఉన్నారు. ఇక్కడ అలాంటి వాటికి స్థానం లేదు, కధని ముందుకు తీసుకుపోవటానికి మాత్రమే అవి.
పడుకునే ముందు పొగాకు తాగడానికీ, పొగాకు తోటలో పడుకోవటానికీ తేడా ఉంది.
హహహ....బాగా చెప్పారు, అవన్నీ ఉన్నాయి తెలియచెప్పడానికి, కథలో సందర్బానుసారం వస్తే ఇంకా బావుంటుందని ఓ చచ్చు సలహా పడేశాను...తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం...పొతే మీ కథనం కొత్తగా ఆహ్లాదకరంగా ఉంది మరీ జుగుప్సుగా లేకుండా....
ఇంకా మీ సామెత మొదటిసారి వింటున్నా..."పడుకునే ముందు పొగాకు తాగటానికి, పొగాకు తోటలో పడుకోవటానికి గల తేడా" ధన్యవాదాలు
:
:ఉదయ్

