06-04-2022, 03:50 PM
అదరగొట్టేశాడు స్వామి... సింపుల్ గా స్వీట్ గా క్లియర్ గా..... అద్భుతమైన నేరేషన్ ఓ రమణీయమైన మాటలతో చాలా అద్భుతంగా రాశారు అండి.. నెక్స్ట్ ఏమౌతుందో..... ఇంకా మాలతి సంగతి చూడండి వదలకండి....
మీ అద్భుతమైన అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉంటాము.....
మీ అద్భుతమైన అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉంటాము.....