06-04-2022, 01:45 PM
(06-04-2022, 01:09 PM)vg786 Wrote: looks story coming to end.. may be another 3-4 updates max...
నేనింతే అలా అనుకోవడం లేదు... రైటర్ గారు అప్పుడే ముగిస్తాడు అని నేను అనుకోవడం లేదు... ఇంకా చాలా కథ బాకీ ఉంది....
కొద్దిగా టైం వెయిట్ చేయండి... మన రైటర్ గారు తన విశ్వరూపాన్ని చూపిస్తారు... అద్భుతమైన ట్విస్టులతో అత్యద్భుతమైన సస్పెన్స్తో మనసును రంజింప చేసే విధంగా మన రైటర్ గారు రాసారు...
So don't worry..... ముందుంది అప్డేట్ల మోత ..