06-04-2022, 12:46 PM
చాలా అద్భుతంగా రాశారు అండి.,. ఆ ఫైటింగ్ ఎపిసోడ్ చూస్తే చూస్తే.... ఏదో బోయపాటి యాక్షన్ సీన్ చూసినట్టు ఉంది... అదేదో హిందీ సినిమా లో కూడా టైగర్స్ శ్రాఫ్ సేమ్ టెక్నిక్ ఫాలో అవుతాడు...
ఆ సీన్లను కూడా తల తన్నే విధంగా ఎపిసోడ్ రాశారు.... నాకైతే పర్లేదు అనిపించింది ఎపిసోడ్....
కానీ ఈ ఎపిసోడ్ అంతా షూట్ కాలేదు....
కానీ చాలా అద్భుతంగా రాశారండి.....
మీ అప్డేట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాం... త్వరగా ఇస్తారని ఆశిస్తున్నాను...
అద్భుతమైన సస్పెన్స్తో అత్యద్భుతమైన ట్విస్టులతో కొద్దిగా ఎమోషన్ లో ముంచి తెలిపే విధంగా రాయాలని కోరుకుంటున్నాను...
కొద్దిగా అనురాధ సంగతి మరియు ఆ పూజ సంగతి కూడా చూడండి...