Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఒక రచయిత ఆవేదన, కోపం.
#10
తెలుగువారికి కులాభిమానం లేక కులపిచ్చి ఎక్కువ అని పేరు. ఇది వాస్తవమేనా? దేశంలోని మిగిలిన భాషలు, ప్రాంతాల వారి కన్నా మనకు కులాల పట్టింపులు ఎక్కువా? ఎందుకు?
 
కులాభిమానము అన్ని రాష్ట్రాల లోను ఉన్న ది.మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో లింగాయత్లు,వొక్కళిగలకు ఎప్పుడూ యుద్ధం నడుస్తూనే ఉంటుంది.ఎవరు అధికారంలో ఉంటే ఆ కులానికే ఎక్కువ మంత్రి పదవులు.అలాగే తమిళనాడు లో బ్రాహ్మణ ద్వేషం తో పదవులు డిఎంకె,లేదా ఎడిఎంకేతమ కులాల వారికి పదవులు పంచిపెడుతూ ఉంటారు.
ఈ అంటువ్యాధి యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బాగా బలంగా ఉన్న దీ.అఖిలేష్ యాదవ్,మాయావతి, లాలూప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ మొదలైన వారు తమ కులపార్టీలకు రకరకాల పేర్లు పెట్టుకోలేదా?
ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఈ కులాభిమానము ,కులద్వేషము బాగా పెరిగిపోయింది. ఈ కులాభిమానము,కులద్వేషం ఇప్పుడు చాలా పెద్ద వటవృక్షాలు అయిపోయినాయి.
ఏదైనా అర్హతలను పక్కన పెట్టి కులప్రాతిపదికన ఉద్యోగులను ఎంపిక చేయడం శోచనీయం.తాత్కాలికముగా ఉండే ఈ ప్రభుత్వాలు కులప్రాతిపదికన ఉద్యోగాలు, పదోన్నతులు ఇవ్వడం చాలా దురదృష్ట కరము.ఈ కాలంలో ఏపిలో ఒక ప్రభుత్వ ము వస్తే "రెడ్లు" ఎక్కువగా అన్ని ఉన్న తస్థానములను ఆక్రమిస్తున్నారు.మరో ప్రభుత్వం వస్తే కమ్మవారు ఆక్రమిస్తున్నారు.ఈ కులగజ్జి విద్యాసంస్థలలో వ్యాపించడం చాలా శోచనీయం.కానీ ఇది సత్యం.ప్రజా ధనంతో నడిచే సంస్థ ల లో కులాల ప్రాబల్యం ఏమిటి.చివరకు ఉపకులపతి ఉద్యోగాలు కూడా తమ కులం వారికే ఇస్తున్నారు సీనియారిటీ ని,ప్రతిభను పక్కనపెట్టి.ఇలా వచ్చిన వారు అదే భావాలను విద్యార్థులలోను, బోధనా సిబ్బంది లోను నింపుతున్నారు.
ఇలా "కులాభిమానము,కులద్వేషము" నరనరాలకు వ్యాపించింది.
నాగార్జున విశ్వవిద్యాలయం లో రిషితేశ్వరి ఆత్మహత్య ఈ కుల ద్వేషం అనే అగ్ని కే ఆహుతి అయినది.ఇది నరనరాల్లో పాతుకుపోయింది.దీనికి పరిష్కారం కనుచూపు మేరలో కూడా లేదు.రాజకీయనాయకులే వీటికి ఆజ్యం పోస్తుంటే ఈ అగ్ని ఎలా చల్లారు తుంది?
ఈ అఖండ దీపారాధన కు నిత్యం ఆజ్యం పోసేవారు చాలా మంది ఉంటే అదెట్లా చల్లారు తుంది?
అందుకే గదా ప్రతిభ ఉన్న వారు ఈ కులాల రొచ్చు ను అసహ్యించుకుని ప్రైవేటు ఉద్యోగాలకు లేదా విదేశాలకు తరలిపోతున్నారు.ఇలా ప్రతిభను పక్కన పెట్టడం వలననే అవినీతి, అసమర్ధత దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాయి ప్రభుత్వ సంస్థలలో.చాలా ప్రభుత్వ సంస్థలు దివాళా తీసేందుకు ఇది కూడా ఒక కారణం.చేసేది లేక చివరకు ఈ సంస్థ లను తెగనమ్మి తమ చేతులు దులుపుకుంటున్నాయి ప్రభుత్వాలు.
ఇదే నేటి "కులభారతం".
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5899688
SWEET DADDY

https://xossipy.com/thread-64656-page-10.html
మీ అమ్మతో నేనేనా అందరమా (cuckson)
https://xossipy.com/thread-67282-post-58...pid5899555
[+] 8 users Like stories1968's post
Like Reply


Messages In This Thread
RE: ఒక రచయిత ఆవేదన, కోపం. - by stories1968 - 06-04-2022, 07:15 AM



Users browsing this thread: 1 Guest(s)