05-04-2022, 09:08 PM
(05-04-2022, 03:00 PM)dippadu Wrote:ప్రశ్న : physics లో బరువున వస్తువు తేలిక వస్తువు కన్నా నెమ్మదిగా వెళ్తుంది అలాగే స్పీడ్ తక్కువ ఉంటుంది అంటారు...ధన్యవాదములు మిత్రమ బర్రె. అవును మిత్రమ. చాలా మంది శాస్త్రఙ్ఞులు సైతం తమ వద్దున్న పరికరాలతో ఆత్మ యొక్క లక్షణాలని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అవును మిత్రమ ఎన్నో జంతులు పక్షులు లాగే కాకి కూడా monocular. Binocular vision లో కొన్ని లాభ నష్టాలున్నట్టే monocluar vision లోనూ ఉన్నాయి మిత్రమ. ఎక్కువ కనిపిస్తుంది. ప్రమాదం వెనకనుండి వస్తున్నా తెలుస్తుంది. అన్ని జీవుల్లాగే కాకికి కూడా మృత్యువు తథ్యం మిత్రమ. కాకి పురుగులని తినడం కూడా చేస్తుంది కదా మిత్రమ. Power lines మీద చచ్చిపడున్న కాకులు ఎన్నో కనిపించాయి మిత్రమ. ముసలి తనం వాటికి కూడా వస్తుంది. అవి ఎగరలేనప్పుడు పిల్లుల్లాంటివి తినేస్తాయి అందుకే సాధారణముగా పక్షుల మృతదేహాలు కనపడవు. పెద్ద జంతులు చనిపోతే ఆ కళేబరం కొన్నాళ్ళు కుళ్ళుతుంది కనుక తెలుస్తుంది. పక్షుల శరీరం చాలా చిన్నది పిల్లికి ఇట్టే అరిగిపోతుంది. కరువు కాటకాలు రోగాలు లాంటివి పురాణాలలో కూడా ఉన్నాయి మిత్రమ. మరి అప్పట్లో కూడా పితృదేవతలకి తర్పణాలు తగ్గాయా? శ్రీ రాముడి జన్మకి ముందు అంగ దేశం లో రోమపాదుడి పరిపాలనలో తీవ్రమైన కరువు తో జనుల మృత్యువులు వలసలు సంభవించాయని ఒక కథనం. ఎన్నో వలస పక్షులు వాతావరణం మారినప్పుడు అనుకూల వాతావరణం కోసం వలస వెడుతూ ఉంటాయి. అలాగే కాకులు కూడా వెడతాయేమో.
మరి శని బృహష్పతి కన్నా తేలిక అయినా కూడా బృహష్పతి కన్నా నెమ్మదిగా నడుస్తుంది ఎందుకు?