Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
#90
(04-04-2022, 04:24 PM)బర్రె Wrote: ప్రశ్న : పితృదేవతలు ముఖ్యమా? అశ్లేష నక్షత్రం ఇంకొకరిని ప్రేమించకుండా చేయటం లేదా సంభోగించకుండా చేయడం వల్ల నష్టం లేదా వాళ్లు శాపం పెట్టడం లాంటివి జరుగుతుందా?

సమాధానం : ఒక నమ్మకం ప్రకారం పితృదేవతలు ఉన్నారు వారు ముఖ్యము. మరొక నమ్మకం ప్రకారం జీవాత్మ దేహం నుండి విముక్తి పొందగానే ఆ జన్మ లో పాప పుణ్యాల బట్టి ఇంకొక దేహము లో ప్రవేశించడమో లేక పరమాత్మ లో లీనమైపోయి మోక్షము పొందుటయో జరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక మేకని చంపి తింటే మరు జన్మలో ఆ వ్యక్తి మేకగా మరియు మేక వ్యక్తిగా జన్మిస్తారు. వ్యక్తికి మేక చిక్కుతుంది చంపి తినడానికి. ఇదివరకు జన్మ లో మేకగా ఉండి ఇప్పుడు మనిషి ఐన వాడు మేకని చంపేస్తే చెల్లు ఐపోతుంది కర్మ. లేదు చంపక వదిలేస్తే ఆ క్షమించిన జీవాత్మ పుణ్యం పెరిగి మోక్షం వైపుకి ఒక మెట్టు పైకి వెడుతుంది. అదే ముందు జన్మలో అలాంటి కర్మ శేషం లేనప్పుడు మేకని దొంగలించి మరీ చంపితే ఒక మెట్టు క్రిందకి వెడుతుంది ఆ చంపిన వ్యక్తి జీవాత్మ. డబ్బు ఆస్థులు మనతో రావు కాని డబ్బుని పాప పుణ్యములలోకి మారిస్తే అవి వస్తాయి అప్పు మదుపులాగా. 
ఆశ్లేష నక్షత్రం లో జన్మించిన వారు అందరిలాగే ఉంటారన్నది నా నమ్మకం. వారి పూర్వ జన్మ కర్మ అనుగుణముగా వారి జీవితం లో సంఘటనలు, అవకాశములు, కష్టాలు వస్తాయి. వాటిని వారు ఎలా ఎదురుకుంటారన్నది వారి సామర్థ్యత బట్టి ఉంటుంది. 
[+] 1 user Likes dippadu's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by dippadu - 04-04-2022, 06:38 PM



Users browsing this thread: 7 Guest(s)