Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
మహా అద్భుతం అండి ఏం రాశారండి అసలకి...... నిజంగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం.. ఆ బాధ ఎక్కువగా ఉంటది... శరీరానికి తగిలిన దెబ్బలు కన్నా మనసుకు తగిలిన గాయం చాలా బాధ వేస్తుంది.... రియల్ గా విక్రమ్ పొజిషన్ చూసి నాకు చాలా బాధేసింది.... మనం నమ్మిన వాళ్లు మనకు నమ్మకపోతే దాని కంటే ఏదీ లేదు.....

అనురాధ సంఘర్షణ చాలా బాధతో కూడుకున్నది.... కొన్నిసార్లు భార్యలు భర్తను అర్థం చేసుకోరు అని మీరు చెప్పకనే చెప్పేశారు....

విక్రమ్ ఎద్దులు కొట్టే సీన్ అయితే బాహుబలి సీన్ ని గుర్తు చేసింది...

మానస క్యారెక్టర్ చాలా హైలెట్గా రాసారండి.... ఆ ప్రేమ వాత్సల్యము చాలా బాగా రాశారు......

ఆ ఆ పవిత్ర అ అమెరికా పోయింది అనుకుంటా కదా అని ఇన్ని రోజులు... అంటే ఇన్ని రోజులు బాగానే నరకం చూపించారు... చాలా సింపుల్గా చంపేశారు.... కొద్దిగా చిట్చాట్ ఉండేదేమో....
పూజా క్యారెక్టర్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి.... పాపం వన్ సైడ్ లవ్ లో ఉంది ....

చాలా అద్భుతంగా రాస్తున్నారు.... One of the best writer award goes to you...
Thank you for wonderful updates....
Waiting for your wonderful update with excellent twists...
[+] 3 users Like sez's post
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by sez - 04-04-2022, 05:23 PM



Users browsing this thread: 32 Guest(s)