04-04-2022, 04:56 PM
(03-04-2022, 05:08 AM)stories1968 Wrote:
రాజుగారు వేటనుండి రాలేదు మరి ఉగాది కూడా వచ్చేసింది ఇంక ఆగలేకపోతున్నాను త్వరగా రారా ఏమి పరవాలేదు.
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. ఉగాది నుండి మీ బొమ్మలు ఈ దారములో రంగులు నింపి రంజుగా చేస్తాయనమాట. నాకు చాలా ఆనందముగా ఉంది మిత్రమ. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు మిత్రమ.


![[Image: e8Wx8.jpg]](https://i.ibb.co/bLf0yKy/e8Wx8.jpg)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)