Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
మీరు ఇలా అప్డేట్ల పరంపర కొనసాగిస్తుంటే నాకు మహదానందంగా ఉంది. ఆశ అత్యాశ పెరిగిపోతుంది.... రోజుకి రెండు, మూడు ఇస్తే బావుణ్ణు అని. అఫ్కొర్స్, నా ఆశకి అంతు ఉండదులేండి, మీకూ పనులుంటాయిగా!!! 

ఇక అప్డేట్ విషయానికి వస్తే టెర్రిఫిక్ గా ఉంది. పల్లవిని సునీలే బంధించి ఉంటాడని గెస్ చేసా. అదే జరిగింది. కాని, తనని సింపుల్ గా చంపేసారెమో అని అనిపించింది. నా పగ చల్లరలేదు. ఏమో రోజూ టార్చర్ పెట్టారెమో.... కానీ i didn't feel her suffering much.but ok.

I wish this story will not end in any time soon. Expecting a lot more emotions....
Gimme more..... Smile Heart thanks
ధన్యవాదాలు  clps yourock Namaskar
[+] 8 users Like kummun's post
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by kummun - 04-04-2022, 04:39 PM



Users browsing this thread: 5 Guest(s)