04-04-2022, 04:28 PM
ప్రశ్న :తిరుమల దేవాలయం దగ్గర కాణిపాక సిల్లతోరణం ఉంటుంది natural arc అక్కడ వెంకన్న స్వయంగా కంటి వేగం తో వైకుంఠం నుంచి వచ్చారను చెపుతున్నారు. అక్కడికి ఫోన్ తో గాని వేరేయ్ దానితో వెళ్లినచో ఫ్రెక్యూన్సీ వల్ల స్పృహ తప్పి పడిపోతున్నారు అని restriced area అని పెట్టారు. అసలు ద్వాపర యుగం లోనే అయన వచ్చి ఒక భక్తుడికి ఇక్కడ వెలుస్తానని చెప్పడత. మరి ఇంకో గుడి ఉంటుంది అని వినికిడి. ఇది నిజమేనా?