Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాఠకులకి ఓ మనవి. అందరూ ఇది ఒకసారి చూడండి.
#13
అవును మీరు చెప్పింది వాస్తవం
ఈ కథలలో బయటే జరిగే వాటిని ఒక థీమ్ గా తీసుకొని కల్పితం గా రాస్తారు అంతే
ఇవి నిజం జీవితానికి .1% మాత్రమె వాస్తవం
కాబట్టి మన సైట్ ద్వారా కేవలం ఆనందం మరియు టైం పాస్ ని మాత్రమె కోరుకోవాలి

మనకి వున్న ఈ సైట్ పేరుని చెడగొట్ట కండి
ఇప్పటికి xossip సైట్ పోయింది
పోర్న్ సైట్ ban lo mana site చేర్చ కుండా వుండాలి అంటే మీరు
జస్ట్ కథ చదివి ఎంజాయ్ చెయ్యండి & రచయిత కి థాంక్స్ చెప్పండి
అంతే

ఈ కథల నీ inspression గా తీసుకొని నిజజీవితంలో ట్రై చేయవద్దు మరియు మన సైట్ పేరు నీ పడుచెయ్యకండి
ఇట్లు మీ
రీడర్
యశ్వంత్
Like Reply


Messages In This Thread
RE: పాఠకులకి ఓ మనవి. అందరూ ఇది ఒకసారి చూడండి. - by Yashwanth69 - 04-04-2022, 12:37 PM



Users browsing this thread: 1 Guest(s)