04-04-2022, 09:43 AM
భలే ఆనందంగా ఉంటది ఇలా unexpected update కనపడితే.... ప్రతి ఎపిసోడ్లో ఖచ్చితంగా ఒక సన్నివేశం మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా రాస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఆసాంతం ఆకట్టుకుంది.
మీకు సమయం చిక్కి ఇలానే సర్ప్రైజ్ అప్డేట్లు మరిన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు
మీకు సమయం చిక్కి ఇలానే సర్ప్రైజ్ అప్డేట్లు మరిన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు