04-04-2022, 07:39 AM
ఫ్యూజులు ఎగిరిపోయే రాజుగారు...... చాలా అద్భుతంగా రాసారండి..,.. అను ప్రవర్తనే చాలా బాధనిపించింది.... చెప్పుడు మాటలు వినడం లో ఆడవాళ్లు ముందుంటారని మరోసారి నిరూపించారు..... సొంత వారి మీద నమ్మకం ఏముంటది... కానీ ఆ బాధ వర్ణనాతీతం.. భరించలేం..... శరీరం మీద పడి దెబ్బలు వారం రోజుల్లో మానిపోతాయి కానీ మనసు పడిన గాయం త్వరగా మనవు.....
రజిని మానస లా ఎపిసోడ్ చాలా బాగుంది .... I love it ....
అంటే ఇంకా పూజ విక్రమ్ వన్ సైడ్ లవ్ చేస్తుంది... క్లియర్ గా కనిపిస్తుంది...
ఇంకోటి రాజు ఇది అర్థం కాలేదు నాకు... వాడు మానస మానస అని rajini చూసేవారికి లవ్ అంటున్నాడు... తొలిచూపులోనే ప్రేమ
అద్భుతమైన సస్పెన్స్కు చాలా అద్భుతంగా రాశారండి....
Hat's off to you for wonderful writing......
Waiting for wonderful update with wonderful twists is awesome love track......