03-04-2022, 10:59 PM
కోపం , బాద , ఆవేశం,స్నేహం, ప్రేమ , తపన , ఇన్నిటినీ ఒకే అప్డేట్ లో ఇచ్చిన మీ కథ అప్డేట్ గురించి ఏమని కామెంట్ చేయాలో అర్ధం కావడం లేదు TakulSajal గారు, మాటలు లేవు . ఈ అప్డేట్ నాకు చాలా అద్బుతం గా అనిపించింది.
Vc
|
« Next Oldest | Next Newest »
|