03-04-2022, 09:26 PM
చిన్నా : నేను నీకు నిజం చెప్పడానికి చాలా ప్రయత్నించాను కానీ నువ్వు వినలేదు.
అను : ఇవన్నీ నాకనవసరం ఒక్కటే ఆన్సర్ నేనా ఆ తిరుగుబోతా?
చిన్నా : ఇంకొక్క మాట తన గురించి తప్పుగా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు.
అను : ఏముంది దాని దెగ్గర, దాని దెగ్గర ఉన్నదేంటి నా దెగ్గర లేనిదీ ఏంటి ఎందుకంత మొండి పట్టు పడుతున్నావ్?
చిన్నా : ప్రాణం పోయినా తనని వదిలే సమస్యే లేదు.
అను కి కూడా పిచ్చి కోపం వచ్చి : అయితే ఆ పేపర్స్ మీద సంతకం చెయ్.
చిన్నా : నా కళ్ళలో నీళ్లు తిరిగాయి "అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు".
అను నా కళ్ళలోకి చూసి (తన కళ్ళలో నా మీద ప్రేమ నేను గమనించాను ) "సంతకం పెట్టు" అంది.
ఇక నేను ఆలోచించ లేదు పెన్ తీస్కుని సంతకాలు చేసేసి పెన్ అక్కడే విసిరేసి వచ్చేసాను.
అక్కడ్నుంచి కార్ అక్కడే వదిలేసి నడుచుకుంటూ బైటికి వచ్చేసాను, దార్లో నడుస్తుండగా ఎవరో రెండు గ్యాంగులు కొట్టుకుంటున్నారు అందరూ తాగుబోతులే వెళ్లి రాడ్ అందుకుని దొరికినోన్ని దొరికినట్టు కొట్టాను అందరికి మల్టీపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి ఉంటాయి.
సెక్యూరిటీ అధికారి వచ్చి నన్ను స్టేషన్ కి తీసుకెళ్లారు, స్టేషన్ కి వెళ్ళాక నాకు కోపం ఇంకా తగ్గలేదు, ఏదో కావాలి లోపల ఉన్న బాధ? కోపమా? ఇంకేమైనా పోవాలి అని వెళ్లి అక్కడున్న సిఐ కి సారీ చెప్పి చెంప మీద గట్టిగా కొట్టాను.
కాన్స్టేబుల్స్ అందరు వచ్చారు సిఐ కోపం గా వీడ్ని గొలుసు ఎక్కించండ్రా అన్నాడు.
నన్ను గొలుసులతో కట్టేసి పైకి లాగి లాటిలు విరిగిపోయేలాగా కొట్టడం మొదలు పెట్టారు నేను కళ్ళు మూసుకున్నాను.
అప్పుడే ప్రతి నెల వాటా ఇవ్వడానికి వచ్చిన రషీద్ మనిషి నన్ను చూసి పరిగెత్తుకుంటూ బైటికి వెళ్ళాడు, లాటిలు విరుగుతూనే ఉన్నాయ్ ఈ లోగ రషీద్ పరిగెత్తుకుంటూ వచ్చి "రేయ్ ఎవడ్రా వాడు అని గట్టిగ అరుచుకుంటూ సెల్ ని ఒక్క తన్ను తన్నాడు, నేను కళ్ళు మూసుకునే ఉన్నాను , నా కళ్ళలో నీళ్లు కారుతూనే ఉన్నాయ్.
రషీద్ : "సర్ మీరు ఇక్కడ ఏంటి ఇందంతా నాకేం అర్ధం కావట్లేదు". అని నా ఒంటి మీద వాతలని చూసి సెక్యూరిటీ ఆఫీసర్లని ఒక్క చూపు చూసాడు వాళ్ళు బెదిరిపోయారు.
కళ్ళు తెరిచి "ఇక్కడ్నుంచి వెళ్ళిపో, సునీల్ ని కూడా రావద్దు అని చెప్పు రేపు పొద్దునే రా, వాళ్ళని నేను ఏది చెప్తే అది చెయ్యమను".
రషీద్ : సర్ అది...
కళ్ళు మూసుకుని "వెళ్ళిపో" అన్నాను.
రషీద్ వెళ్ళిపోయాడు సెక్యూరిటీ అధికారి వాళ్ళని పిలిచి మీరు స్టార్ట్ చెయ్యండి అన్నాను.
రషీద్ ని చూసి వాళ్ళకి చెమటలు పట్టాయి నా దెగ్గరికి రాడానికి కూడా భయపడుతున్నారు.
నేను వెంటనే "రషీద్ చెప్పాడు కదా నేను ఏది చెప్తే అది చెయ్యమని, రషీద్ ని మళ్ళీ పిలవాలా, మళ్ళీ రషీద్ రేపు వచ్చే వరకు ఆపకూడదు " అన్నాను.
లాటి దెబ్బ పడింది కళ్ళు మూసుకున్నాను. దెబ్బలు పడుతూనే ఉన్నాయ్.......నా కంట్లో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయ్.....