03-04-2022, 12:02 AM
(08-03-2022, 06:31 PM)k3vv3 Wrote: కమల్ గారూ,
ఈ జాతకుడు రాజమండ్రిలో 21/8/1997 ఉదయం8.30కు పుట్టాడు.
ఇతనికి గృహం కొనే యోగం ఉందా దగ్గరలో! పెళ్ళి ఎపుడవచ్చు!
విష్లేశించి చెప్పగలరని మనవి.
ఓం శ్రీ మాత్రే నమః
శ్రావణ కృష్ణ చతుర్థి
ఉత్తరాభాద్ర -3, మీనరాశి
చతుర్ధ, సప్తమాధిపతి గురువు నీచలో పంచమస్థానంలో మొదటి భార్య వల్ల లేదా భర్త వల్ల సంతానం కలిగే అవకాశం తక్కువ లేదా పుత్రుడు కలగకపోవచ్చు. వివాహం కష్టంలో పడే అవకాశం ఉంది.
గృహం కష్టమండీ.