02-04-2022, 07:33 PM
(01-04-2022, 10:01 PM)Uday Wrote: బావుంది, కథతో బాటు కాస్త లోకజ్ఞానం కూడా అంటే తంతులు తద్దినాల గురించి, విధి విధానాల గురించి అక్కడక్కడా ఉంటే బావుంటుందేమో...
అవి చెప్పడానికి బోలెడు పుసకాలు, టీవీ ఛానెల్స్, ఇంటర్నెట్, మనుషులు ఉన్నారు. ఇక్కడ అలాంటి వాటికి స్థానం లేదు, కధని ముందుకు తీసుకుపోవటానికి మాత్రమే అవి.
పడుకునే ముందు పొగాకు తాగడానికీ, పొగాకు తోటలో పడుకోవటానికీ తేడా ఉంది.