02-04-2022, 07:24 AM
కొన్ని కథలలో సంభోగం (sex )లేకపోయినా బాగుంటాయి. ఈ కథలో ఆ ఇద్దరి మధ్య ఉండే చిలిపితనం చాలా ముచ్చటగా అందంగా ఉంది.
ఏమాటకి ఆ మాట నాకైతే ఒకటి లేదా రెండు సన్నివేశాలతో ఉండే చిన్న కథలు చదవడానికి చాలా ముచ్చటగా ఉంటాయి. నాకైతే మీ కథ బాగుంది, నచ్చింది.