01-04-2022, 08:28 PM
సూపర్బ్ స్టోరీ బ్రో.. నువ్వు రాయడం మొదలు పెడితే ముగిస్తావు. ఆ విషయంలో ధన్యవాదాలు.

చివరకు వచ్చేసరికి కాస్త హడావిడిగా ముగించేసినట్టున్నా.. సరైన ముగింపు ఇచ్చావు. అందరికీ న్యాయం చేశావు..
మరో కొత్త కథతో త్వరగా వస్తావని ఆశిస్తున్నా..