01-04-2022, 12:12 PM
(This post was last modified: 01-04-2022, 12:14 PM by earthman. Edited 1 time in total. Edited 1 time in total.)
(31-03-2022, 06:49 PM)yekalavyass Wrote: Vudhalakudu chandika story gurtu vachindi. Abdeekam mundu roju, abdeekam roju, abdeekam pette vallu bhojanam cheya kudadu.
ఈ కధ కల్పితం. కధకి నేపధ్యంగా తద్దినాన్ని తీసుకున్నాను, అంతే.
అలానే తద్దినం పెట్టే పాత్ర వయసు పెద్దది. 70 ఏళ్ళు ఉంటాయి. మరి పెద్దవయసున్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటుంటాయి కదా. ఏ బీపీనో, షుగరో ఉంటే నాలుగు ముద్దలు తినాలి కదా.
అలానే, శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధం, ఈ మాట బ్రాహ్మణుడి రూపంలో ఉన్న రావణుడు, రాముడితో అంటాడుట. శ్రద్ధ లేకుండా ఎంత ఘనంగా చేసినా అది నిరర్ధకం.