Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వలపు రంగులు ( Completed Story )
Nivas348 గారు,

మీ కామెంట్ ని చదివాను. నేను మీ కామెంట్ ని గౌరవిస్తాను. మీకు,  నేను రాసిన కథ నచ్చే కథని కొనసాగించమని అడిగారు అని అర్ధమయ్యింది.
 
మీరు అడిగిన కామెంట్ ద్వారా ఇక్కడ నేను నా అభిప్రాయాన్ని మీతో పాటుగా నేను రాసిన కథను చదివిన పాఠకులకి తెలపాలని అనుకుంటున్నా. నేను చెప్పే మాటలని ఎవ్వరూ తప్పుగా అనుకోకండి. 

మీలాగే కొంత మంది పాఠకులు కూడా కథ యొక్క  చివరి అప్డేట్ పోస్ట్ చేయక ముందే పాఠకులు, కథ ముగింపులో ఉందని గ్రహించి కథని అపకండి, కొనసాగించండి, అని కామెంట్స్ ద్వారా చెప్పారు. నేను రాసిన కథ బాగా నచ్చే కథ ఇంకా కొనసాగాలని మీరు అంటే పాఠకులు తమ అభిప్రాయాలని తెలుపుతున్నారు, ఆ విషయం నేను అర్ధం చేసుకోగలను.

కానీ మీరు కొనసాగించమన్నారు అని కొన్ని కొత్త సన్నివేశాలు కథకి కలపడం నాకు ఎందుకో నచ్చదు. నా మనసుకి అవి అతుకులు లాగానే అనిపిస్తాయి.
మరి ముక్యంగా ఆ విదంగా చేయడం వల్ల, అసలు నేను అనుకున్న కథ యొక్క మూలం (నా వరకు ) పోతుందని నా బయం.

మామూలుగా నేను, కథ రాయకముందే ప్రదాన సన్నివేశాలను, మరియు  ప్రదాన పాత్రలు ఊహించుకొని, వాటితో పాటు ముగింపు ఊహించి ఒక క్రమంలో పెట్టుకుంటాను. నేను అనుకున్న ఆ సన్నివేశాలతో కథని  రాస్తూ ఉండగా మద్యలో ప్రదాన సన్నివేశానికి సంబందించినవే  కొన్ని కొత్త సన్నివేశాలు, కొత్త పాత్రలు నాకు తెలియకుండానే వస్తుంటాయి. Go-with flow లాగా.  అంతేకానీ నాకు నేనుగా మద్యలో ఏ కొత్త సన్నివేశాలని  చేర్చను.

మరి ముక్యంగా నేను రాసిన కథ బాగా ఆదరణ ఉందని, కథని ఇంకా సాగదీయాలని, కథ మద్యలో ఎలాంటి సన్నివేశాలు చేర్చను. అలా చేర్చడం నాలో ఉన్న రచయితకి మరియు పాఠకుడికి అస్సలు నచ్చదు. మరి ముక్యం గా నాకు నచ్చదు.  

అసలు ఈ కథకి  నేను ఊహించిన దాని కన్నా ఎక్కువ ఆదరణ లభించింది. ఎంత ఆదరణ అంటే ఇప్పటిదాకా నేను రాసిన కథలలో ఎక్కువ  LIKES  (51 likes)వచ్చిన update ఈ ‘వలపురంగులు’ కథ లోనే ఉంది.

లైక్స్ (LIKES) వస్తున్నాయి గా అని నేను కథని  ఇంకా సాగదీసి పొడిగిస్తే, చివరకి నేను అనుకున్న కథ ఏమవుతుందో అని నాకు బయం. కొన్ని సందర్బాలలో చదివే పాఠకులకు కూడా అర్ధం కాక ఇబ్బంది కలగచ్చు. ఆ ఇబ్బంది చివరకి కథ మీద విరక్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. అలా విరక్తి కలుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. అది నా అభిప్రాయం మాత్రమే . అంతేకాని మిమల్ని ( పాఠకులని )తప్పు పట్టటం లేదు. 

కాబట్టి ఎప్పుడూ నేను అనుకున్న కథనే అనుకున్న రీతిలో రాస్తూ ముగింపుదాక కచ్చితంగా దూసుకొచ్చే ప్రయత్నమే చేస్తాను.

కావున ఈ కథకి part 2 అనేది నా నుంచి అస్సలు కచ్చితంగా రాదని మీకు తెలియజేస్తున్నా.

నేను చెప్పిన మాటలు ఎవరికైనా బాద కలిగించి ఉంటే నన్ను మన్నించండి.

[+] 10 users Like Ravi9kumar's post
Like Reply


Messages In This Thread
RE: వలపు రంగులు - by ramd420 - 24-02-2022, 09:38 PM
RE: వలపు రంగులు - by Ramee - 24-02-2022, 10:27 PM
RE: వలపు రంగులు - by prash426 - 25-02-2022, 12:31 AM
RE: వలపు రంగులు - by srungara - 25-02-2022, 12:44 AM
RE: వలపు రంగులు - by Banny - 25-02-2022, 12:39 PM
RE: వలపు రంగులు - by utkrusta - 25-02-2022, 02:38 PM
RE: వలపు రంగులు - by K.rahul - 26-02-2022, 08:02 AM
RE: వలపు రంగులు - by cherry8g - 26-02-2022, 11:57 AM
RE: వలపు రంగులు - by utkrusta - 26-02-2022, 12:43 PM
RE: వలపు రంగులు - by Madhu - 26-02-2022, 02:25 PM
RE: వలపు రంగులు - by Omnath - 26-02-2022, 04:47 PM
RE: వలపు రంగులు - by vg786 - 26-02-2022, 05:11 PM
RE: వలపు రంగులు - by svsramu - 26-02-2022, 05:39 PM
RE: వలపు రంగులు - by K.rahul - 26-02-2022, 08:01 PM
RE: వలపు రంగులు - by Pk babu - 26-02-2022, 08:26 PM
RE: వలపు రంగులు - by Paty@123 - 26-02-2022, 10:18 PM
RE: వలపు రంగులు - by nari207 - 27-02-2022, 12:41 AM
RE: వలపు రంగులు - by vg786 - 27-02-2022, 12:47 AM
RE: వలపు రంగులు - by ramd420 - 27-02-2022, 09:30 PM
RE: వలపు రంగులు - by Madhu - 28-02-2022, 04:06 PM
RE: వలపు రంగులు - by Venrao - 28-02-2022, 04:55 PM
RE: వలపు రంగులు - by utkrusta - 28-02-2022, 04:57 PM
RE: వలపు రంగులు - by nari207 - 28-02-2022, 05:35 PM
RE: వలపు రంగులు - by svsramu - 28-02-2022, 06:09 PM
RE: వలపు రంగులు - by vg786 - 28-02-2022, 06:39 PM
RE: వలపు రంగులు - by kummun - 28-02-2022, 08:40 PM
RE: వలపు రంగులు - by Paty@123 - 28-02-2022, 08:42 PM
RE: వలపు రంగులు - by Sivaji - 28-02-2022, 08:59 PM
RE: వలపు రంగులు - by ramd420 - 28-02-2022, 09:25 PM
RE: వలపు రంగులు - by raja9090 - 01-03-2022, 02:03 AM
RE: వలపు రంగులు - by Pk babu - 01-03-2022, 06:39 AM
RE: వలపు రంగులు ~Completed Last Update On 01 April 2022~ - by Ravi9kumar - 01-04-2022, 09:43 AM



Users browsing this thread: 8 Guest(s)