Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాఠకులకి ఓ మనవి. అందరూ ఇది ఒకసారి చూడండి.
#9
ఆల్మోస్ట్ అన్ని ఎమోషన్స్ నీ టచ్ చేశారు.

కథ వ్రాయడం ఒక ఎత్తైతే ఇతర రచయితలు వ్రాసే కథలని మెచ్చుకోవడం ఒక ఎత్తు. అందరు రచయితలూ ఒకేలా వ్రాయలేరు. ఒకోసారి మనసులో అనుకున్న సృజనాత్మకతలోని సృజన తన తొవ్వ మార్చుకుంటుంది. మనసులో వచ్చే ఆలోచన పేపర్ పై పెట్టేసరికి మారిపోతుంటూ ఉంటుంది. ఇంతలో అమ్మా వాళ్ళో, ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళ ఎమోషన్స్ కూడా కథ వరవడిని మార్చేస్తుంటాయి.
మన దేశ సంస్కృతికి ఉన్న గొప్పదనము అది ఇక్కడ ఇన్సెస్ట్ అంటూ గుప్పించిన మన జీవితాలు అలా వెళ్లవు ఎందుకంటే ప్రతి సోదరుడూ, ప్రతి సోదరీ మనలానే పెరిగినవాళ్లు. ఆర్ధిక అసమానతలు ఉంటె ఉండవచ్చు కానీ వ్యక్తిత్వంలో అసమానతలు ఉండవు.

పీల్చేగాలీ, తినే ఆహారం, వచ్చే ఊహ, పొందే అనుభవం, స్పందించే హృదయం. 
ఇవి సందర్భాన్ని పట్టి మారుతూ ఉంటాయి. 
ప్రభుదేవా డాన్స్ చూస్తే స్పందించని మనిషి ఉండడు. అంతే అందంగా ఎవరైనా టీనేజ్ అమ్మాయి చేస్తే..., చూసి ఆనందించని మనిషి ఉండడు. 
కాకపొతే ఆ అమ్మాయి ఐటమ్ గర్ల్ అయితే....?!
తాను ఐశ్వర్యారాయ్ లాంటి మిస్ వరల్డ్ అయితే....
తానూ transgender అయితే 
ఇలా భావనలు మారిపోతుంటాయి. 

కాబట్టి సృష్టిలో చిన్న మొక్కయినా అద్భుతమే., పెద్ద మర్రి వృక్షమయినా అద్భుతమే. చిన్నా పెద్ద రచయితలూ ఉండరు అందరూ ఒకటే.......అందరూ సరస్వతీ పుత్రులే....మధ్యలో విఘ్నాలు అడ్డుపడితే తప్పా.....
[+] 4 users Like kamal kishan's post
Like Reply


Messages In This Thread
RE: పాఠకులకి ఓ మనవి. అందరూ ఇది ఒకసారి చూడండి. - by kamal kishan - 31-03-2022, 10:28 PM



Users browsing this thread: 1 Guest(s)