31-03-2022, 08:23 PM
అనూ పాత్ర, నా మనస్సులో తిష్ట వేసుకుని కుర్చుంది. చాలా బాగా డిజైన్ చేసారు. విక్రమ్, బ్యాండేజ్ కట్టుకున్న చేతి వాసనని అనూకి చూపించాల్సింది. 70mm సిన్మా ఎలా ఉండేదో? క్రేజీ.... ఈ మధ్యకాలంలో, మూడురోజుల్లో 20 ఎపిసోడ్లనీ నాలుగుసార్లు రిపీట్ వేయడం ఈ కథకే జరిగింది.
Enjoying this journey to the core.....
thank you!!
Enjoying this journey to the core.....
thank you!!