31-03-2022, 06:56 PM
మీరు చెప్పింది అక్షరాల నిజం..,.. కథ రాయడం అంటే ఒక ఆర్ట్... దానికి ఎంతో నైపుణ్యం కావాలి ఎంతో ఆలోచన ఉండాలి ఎంతో సృజనాత్మక ఉండాలి.... దానికోసం ఎంతో రిసెర్చి చేసి అనాలిసిస్ చేయాలి..... నచ్చే విధంగా రాయడం అదొక అద్భుతమైన ఆర్ట్....
ప్రతి రచయితను గౌరవిస్తాం వారి రచనలు కూడా.......
ప్రతి రచయితను గౌరవిస్తాం వారి రచనలు కూడా.......