Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాఠకులకి ఓ మనవి. అందరూ ఇది ఒకసారి చూడండి.
#1
నేను రాసే కధలు ఎక్కువగా ఇద్దరు సంబంధం లేని వ్యక్తులు దెంగుకోవడం గురించే ఉంటున్నాయి. ఇదంతా కల్పన, ఊహ. అంటే ఇదంతా నిజం కాదు. సరదాకి రాస్తున్నాను. మీరు కూడా సరదాకి, ఊరికే టైం పాస్ కోసం చదువుతున్నాం అని అనుకోండి. పొరపాటున కూడా ఇలాంటివి నిజ జీవితంలో చేద్దాం అనే ఆలోచన వద్దు. ఏదో కధ చదివారు, బాగుంటే బాగుంది అన్నారు, అంతే అక్కడితో అయిపోయింది. అంతేకానీ నిజ జీవితంలో ఇలా చేస్తే మనకి కూడా ఏదన్నా దొరుకుతుందేమో అనుకోవద్దు.

Art imitates life, life imitates art అని రెండు ఉంటాయి.

Art imitates life అంటే మా లాంటి రచయితలు, జీవితంలో జరిగినవి కొన్ని తీసుకుని రాస్తారు.

Life imitates art అంటే, ఏదన్నా చదివి, లేదా ఏదన్నా చూసి, అలా జీవితంలో చెయ్యడం. ఇది మాత్రం చెయ్యద్దు.

ఇక incest కధల గురించి చెప్పేదేముంది. పరమ డేంజర్. జీవితంలో చేస్తే ఏమౌతుందో ఎవరికీ తెలియదు. నువ్వు నీ తల్లినో, చెల్లినో దెంగడం మీ ఇద్దరికి ఒకే కావచ్చు. మీ నాన్నకి ఒకే కాకపోవచ్చు. నిన్ను నిలువునా నరికిపారేయచ్చు. నీ మడ్డ కోసి, చేత్తో పట్టుకుని, సెల్ఫీ దిగి అందరికీ చూపించచ్చు. ఎక్కడిదాకా వెళ్తుందో తెలీదు.

అక్రమ సంబంధం కధలు, నవలలు, ఎన్నో ఏళ్ళ క్రితమే రాసేవాళ్ళు, నాకు తెలుసు. ఒక మగాడు పరాయి ఆడదాన్ని దెంగడం అనేది వందల ఏళ్ళ నాడే రచనల్లో ఉండి ఉంటుంది. కానీ ఈ ఫోరంలో దాదాపు అన్ని కధలు ఇలాంటివే కాబట్టి, ఇది మామూలేమో, మనమూ చేద్దామా అనుకోవద్దు.

రాయడం అనేది ఒక కళ. రాయడం బాగా రావాలంటే ఎక్కువ రాయాలి. పరిమితులు (restrictions) పెట్టుకుంటే సృజనాత్మకత (creativity) పెరగదు. రకరకాలు రాసినప్పుడే ఏది బాగా రాయగలమో తెలుస్తుంది. నేను రాసిన కధల్లో, నేను బాగుంది అనుకున్నది ఎక్కువమందికి నచ్చలేదు. మామూలుగా రాసింది ఎక్కువమందికి నచ్చింది. కాబట్టి, రకరకాలుగా రాస్తూ ఉంటేనే మా creativity పెరిగేది. అలానే ఎప్పుడూ ఒకేలాంటి కధలు రాస్తూ ఉంటే మాకు బోర్ కొడుతుంది. రకరకాల కధలు రాస్తూ ఉంటే మాకు కూడా బాగుంటుంది.

చెడిపోవడం ఈజీ, చెడగొట్టడం ఈజీ. బాగుపడటం కష్టం, బాగుచెయ్యడం కష్టం. గోడ కట్టడం ఒక రోజు పని, గోడ పడేయ్యడం ఒక గంట పని.

అందుకే, నా వంతు బాధ్యతగా నేను చెప్తున్నాను. ఊరికే రాస్తున్నాను. చదివినవాళ్ళు బాగుంది అంటే, లైక్స్ ఇస్తే సంతోంషంగా ఉంటుంది, మీ కోసమే కాబట్టి రాసేది.

నా కధలనే కాదు, ఈ ఫోరంలో రాస్తున్న ఎవరి కధలైనా చదవండి, మీ ఫీలింగ్స్ చెప్పండి. అంతేకానీ, జీవితంలో చేద్దాం అని మాత్రం అనుకోకండి.

అందుకే కధ చదివే ముందే అనుకోండి, ఇది కల్పన, నిజం కాదు. ఊరికే చదువుతున్నాము అని. ఊరికే చదవండి, అంతే.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
పాఠకులకి ఓ మనవి. అందరూ ఇది ఒకసారి చూడండి. - by earthman - 31-03-2022, 11:25 AM



Users browsing this thread: 1 Guest(s)