Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
(31-03-2022, 08:19 AM)Ravi9kumar Wrote:
సరి సమాణులైన ఇద్దరు వ్యక్తులు పోరాడితే ప్రాణాపాయం లేని దెబ్బలే తప్ప ఇరువురిలో ఎవ్వరికీ హానీ కలుగదు” అని ఒకప్పుడు నేను కొన్ని సంఘటనలు (నవలలో ఆ నవలకి సంబందించిన చలన చిత్రం లో ) చూసి చదివి గ్రహించాను. మళ్ళీ ఆ విషయం విక్రమ్ మరియు రవికుమార్ ల పోరాటం చదివాక మళ్ళీ చాల కాలం తరువాత నాకు గుర్తుకొచ్చింది .  రవికుమార్ రాకతో  ఈ కథ ఏదో మలుపు తిరిగేలా ఉంది అని అనిపిస్తుంది. అది మంచికో చెడుకో చూడాలి .  

అనురాధ మనసులోని సంఘర్షణ చాలా నచ్చింది. కల్మషం లేని మనసు తనది. అను మనసు ఏమిటి అని , తన మాటలు విన్నాక నాకు పూర్తిగా అర్ధమయింది. నా వరకు , విక్రమ్ చెప్పినట్టు అను పిచ్చిదే. కానీ తెలివైనది. ‘Where there is an Emotion , There is no logic’ అని అంటారు. బందుప్రీతి గల అనుకి బహుశా అందుకనే తన వాళ్ళైన పవిత్ర కపటాన్ని గుర్తించలేదు అనుకుంటా . ఏది ఏమైన అనుకి విక్రమ్ అంటే పిచ్చిప్రేమ. మొత్తం గా అప్డేట్ బాగుంది.  

200 % correct.... Agree with your every line
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by sez - 31-03-2022, 09:58 AM



Users browsing this thread: 34 Guest(s)