Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"బేరం"
#14
బండి ముందు పోతుండగా, వెనక ఆటో ఫాలో అవుతోంది.

విషయం అర్ధమైన డ్రైవర్ మాట కలిపాడు.

"ఎంతేంటి?"

"రెండు వేలు"

"ఎన్ని గంటలు?"

"రేపొద్దున దాకా"

"రెండొందలున్నాయి, ఒక అరగంట కుదురుతుందా?"

"కనీసం వెయ్యింటే చెప్పు"

"ఎప్పుడూ అక్కడే ఉంటావా?"

"ఔను"

"సరే. ఈసారి వెయ్యింటే కలుస్తా"

బండి అపార్ట్మెంట్ ముందు ఆగింది. విజయ్ బండి దిగి, ఆటోని చూసి, లోపలికి వెళ్ళాడు.

రాణి ఆటోని అపార్ట్మెంట్ దాకా వద్దని, కొంచెం దూరంలో ఆపమంది.

డబ్బులిచ్చి, దిగుతుండగా డ్రైవర్ "కాస్త నన్ను గుర్తుపెట్టుకో" అన్నాడు.

అప్పటిదాకా చేత్తో పట్టుకున్న బ్యాగ్ భుజానికి తగిలించుకుని, ఎంప్లాయ్ లాగా, అపార్ట్మెంట్ వైపు నడవసాగింది.

అపార్ట్మెంట్ లోపలికి వచ్చింది. వెళ్ళాల్సిన ఫ్లాట్ ఏ ఫ్లోర్లో ఉందో చూసుకుంటూ మెట్లు ఎక్కుతుంటే థర్డ్ ఫ్లోర్లో కనిపించింది ఫ్లాట్.

కాలింగ్ బెల్ నొక్కింది.

ఎదురుగా వేరే మనిషి.

"ఏం కావాలన్నట్టు" చూసాడు.

పొరపాటున వేరే ఫ్లాట్కి వచ్చానా ఏంటి, ఫ్లాట్ నంబర్ సరిగానే విన్నానా అనుకుంటూ, "విజయ్" అంది.

ఇంతలో బాత్రూం నించి బయటకి వస్తూ "వచ్చావా, వెల్కం, లోపలికి రా" అంటూ రాణిని లోపలికి పంపి, వెంటనే తలుపు వేసాడు విజయ్.

మోహన్ వైపు చూస్తూ "రేయ్ మోహన్, నేనే తెచ్చానురా, ఎలా ఉంది" అన్నాడు.

"చెప్పాలి కదరా నాకు. నీ పాటికి నువ్వు ఒక్కడివే వచ్చావు, వెనక అమ్మాయి వస్తున్నట్టు నాకు తెలియకపోతే ఎలా చెప్పు? ఎప్పుడూ ఇలానే చేస్తావురా నువ్వు" అని కసురుకున్నాడు మోహన్.

"చెప్పేలోపు బాత్రూం అర్జంట్ అయిందిరా, అందుకే వెళ్లాను, నేను వచ్చేలోపు వచ్చేసింది"

"ఎప్పుడూ ఏదో చెప్తావురా, ఏదీ తిన్నగా చెయ్యవు"

"నీ కోపం సంగతి సరే. ఎలా ఉందిరా?"

"బానే ఉంది. ఎంత?"

"అన్నీ చేస్తుంది. మూడు వేలు"

"మూడా, నీ యమ్మ, ఇన్ని వేలు ఎక్కడ నించి తెస్తాంరా? మనమేమన్నా కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్నామా"

"నువ్వు మరీరా. ఎన్ని రోజులయింది చెప్పు ఇలా చేసి. నీకు గుర్తు లేకపోయినా, నాకు గుర్తుంది. నాలుగు నెలలయింది"

"తెలుసులే, చాలా రోజులయింది. కానీ డబ్బులు టైట్గా ఉన్నప్పుడు ఇంత వద్దురా"

"సరే వచ్చేసారి నీతో చెప్పే చేస్తాలే. ఈసారికి కానిద్దాం"

"మూడు వేల కోసం గొడవపడుతున్నారు, అసలు వీళ్ళ దగ్గర డబ్బులున్నాయో లేవో తెలుసుకోవాలి" అని మనసులో అనుకుని "డబ్బులున్నాయా, చూపిస్తారా నాకు" అంది రాణి.

"డబ్బులు చూపించేది ఏంటి, ఉన్నాయిలే" అన్నాడు విజయ్.

"ఉంటే చూపించండి"

"ఉన్నాయంటే నమ్మవా"

"పని అయ్యాక డబ్బులు ఇవ్వనివాళ్లని కూడా చూసాను నేను"

"అలా డబ్బులు లేవు అంటే ఏం చేసావు" తెలుసుకోవాలని అడిగాడు మోహన్.

"నేనెక్కడికి వెళ్తున్నానో మావాళ్లకి చెప్పాను. నాకు డబ్బులివ్వకపోతే ఎలా వసూలు చెయ్యాలో వాళ్ళకి తెలుసు"

"మాకు ఆ గోలంతా వద్దులే. డబ్బులున్నాయి. నీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. కూల్ డ్రింక్ తాగుతావా"

తల ఊపింది రాణి.

"నువ్వు ప్యాంట్ వేసుకోరా. ఇందాకటి నించి అలానే ఉన్నావు" ప్యాంట్ వేసుకోకుండా, డ్రాయర్ మీదే ఉన్న విజయ్ తో అన్నాడు మోహన్.

"ఎలాగూ కాసేపాగి తీసేసేదే కదరా ప్యాంట్. ఎందుకు వేసుకోవడం" రాణి వైపు చూస్తూ అన్నాడు విజయ్.

"నేను కూడా వెళ్ళాలి" అంది రాణి.

బాత్రూం ఎక్కడుందో, అటు వేలు చూపించాడు విజయ్.

రాణి బాత్రూంకి వెళ్ళి, బయటకి వచ్చేసరికి, విజయ్, మోహన్ సోఫాలో బీరు తాగుతూ కనిపించారు.

"ఇదిగో కూల్ డ్రింక్" అని బాటిల్ అందించాడు మోహన్.

రాణి కూర్చోడం కోసం సోఫాలో అటుఇటు జరిగారు ఇద్దరు. రాణి ఇద్దరి మధ్యలో కూర్చుంది.
[+] 9 users Like earthman's post
Like Reply


Messages In This Thread
"బేరం" - by earthman - 17-02-2022, 05:49 PM
RE: "బేరం" - by earthman - 17-02-2022, 05:55 PM
RE: "బేరం" - by K.R.kishore - 17-02-2022, 09:18 PM
RE: "బేరం" - by cherry8g - 17-02-2022, 09:34 PM
RE: "బేరం" - by ramd420 - 17-02-2022, 09:59 PM
RE: "బేరం" - by krantikumar - 17-02-2022, 10:04 PM
RE: "బేరం" - by K.rahul - 17-02-2022, 10:33 PM
RE: "బేరం" - by Saikarthik - 18-02-2022, 09:30 AM
RE: "బేరం" - by murali1978 - 18-02-2022, 10:34 AM
RE: "బేరం" - by utkrusta - 18-02-2022, 01:40 PM
RE: "బేరం" - by Vvrao19761976 - 18-02-2022, 01:56 PM
RE: "బేరం" - by CHIRANJEEVI 1 - 20-02-2022, 02:36 AM
RE: "బేరం" - by earthman - 30-03-2022, 10:13 PM
RE: "బేరం" - by earthman - 30-03-2022, 10:16 PM
RE: "బేరం" - by prash426 - 31-03-2022, 12:13 AM
RE: "బేరం" - by meetsriram - 31-03-2022, 01:21 AM
RE: "బేరం" - by raja9090 - 31-03-2022, 01:57 AM
RE: "బేరం" - by bobby - 31-03-2022, 02:10 AM
RE: "బేరం" - by Dhamodar - 31-03-2022, 08:27 AM
RE: "బేరం" - by manmad150885 - 31-03-2022, 10:29 AM
RE: "బేరం" - by maheshtheja143143 - 31-03-2022, 08:55 PM
RE: "బేరం" - by saleem8026 - 31-03-2022, 09:04 PM



Users browsing this thread: 3 Guest(s)