30-03-2022, 10:08 PM
(30-03-2022, 06:47 AM)kummun Wrote: Wealth, power, intelligence, skill...etc etc still playing as an underdog...... హీరోయిజంకి కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా బాగా నచ్చింది.... ఏమి చేయలేని నిస్సహాయక స్థితి నుంచి ఏదైనా చేయగలిగే స్థాయిలోకి వచ్చాడు విక్రమాదిత్య.![]()
ఇప్పుడు రాజా ఇండస్ట్రీస్ డౌన్లో ఉంది, పవిత్ర & కో విషయం అటుంచితే అమెరికా వెళ్ళిన పల్లవి & శ్రీకాంత్ పరిస్థితి ఎలా ఉందో? అమ్మకిచ్చిన మాట. తన దగ్గరకి వీళ్ళని ఎలా పంపిస్తాడో? చూడాలి.
అనూ-విక్రమ్ ల మద్య స్టెప్ బై స్టెప్ మీరు క్రియేట్ చేసిన intimacy చాలా బాగా ఆకట్టుకుంది. ఎంజాయ్ చేసా. విక్రమ్ తో పెళ్లి అంటే అనూకి ఇష్టం లేదని తెలుస్తునే ఉంది. అఫ్కొర్స్, ఆ ఇంటిలో ఇద్దరి అభిప్రాయాలకి విలువ లేదనుకోండి. కాకపోతే అనూ మాటలలో ఒకసారి వినాలనుంది చదవాలనుంది. విక్రమ్ మీద తనకున్న అభిప్రాయం ఏంటో? తనకు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదో? etc etc
Lastly, I like heroic stories and I'm glad that I found one more hero in xossipy....సెక్యూరిటీ అధికారి బాస్ తో స్నేహం కుదరబోతోంది. సుష్మా భరతం పట్టాలి. పవిత్ర, పల్లవి & కో కి బడిత పూజ ఎలాగూ జరుగుతుంది. వీటితో పాటు మీరు చేర్చబోయే మరిన్ని అంశాల కోసం ఎదురుచూస్తూ.... ధన్యవాదాలు
![]()
❤❤❤