30-03-2022, 01:44 AM
బాగుంది మిత్రమా కాకపోతే కథ చదువుకుంటూ ఉండగా ఆ కథా పాత్రల్లో ని భావనను అంత రక్తి కట్టించలేకున్నవి...ఒక రీడర్ గ న అభిప్రాయం ఏమిటి అంటే స్టోరీ ప్లాట్ మార్చి మి భావాలను అందులో వ్యక్తం చేయగలరు. కథ ప్రారంబించినందుకు క్కృతజ్ఞతలు