29-03-2022, 07:23 PM
ఈ అప్డేట్ చాలా అద్భుతంగా రాశారండి.... ప్రేమని స్నేహాన్ని చానా సున్నితంగా డీల్ చేశారు... అను మీద చూపించే ప్రేమ మరియు కేరింగ్ చాలా బాగానే సున్నితంగా వివరించారు.... మరోవైపు మానస మీద ఉన్న స్నేహపూరితమైన ప్రేమను కూడా బాగా చూపించారు... చానా బ్యాలెన్స్డ్గా రాశారు...
Hats off to you for wonderful writing.....
Waiting for wonderful update with awesome twist and suspense.....
Hats off to you for wonderful writing.....
Waiting for wonderful update with awesome twist and suspense.....