29-03-2022, 09:36 AM
(29-03-2022, 08:03 AM)DasuLucky Wrote: ఇంద్రనీల్ గారూ.. మల్లారెడ్డి తో పని జరిగిందా ? లేదా ?
రెండవ భాగం లో ఏమన్నా వివరిస్తారా ?![]()
శ్వేత మనసులోని సంఘర్షణను తెలియజేయడానికి మల్లారెడ్డి పాత్రను క్రియేట్ చేయడం జరిగింది. అంతేకాక రెండవ భాగంలో ఈ పాత్ర అవసరం కొంత ఉంది. ఇప్పటివరకు మల్లారెడ్డితో శ్వేత కు ఎలాంటి శారీరక సంబంధం లేదు.