28-03-2022, 11:38 PM
(25-03-2022, 11:02 PM)Indraneel Wrote: “నన్ను లోపల పెట్టి డోర్ లాక్ చేసి వెళ్తే ఎంజాయ్ చేసారేమో అనుకున్నాను.”
“అదేం లేదులే. నువ్వు రోడ్ చూసి డ్రైవ్ చెయ్యి.” అని ఏడుపు గొంతుకతో చెప్పింది. శ్వేత కళ్ళలో తడి చూసి నాకు నోట మాట రాలేదు. ఇంటికి వెళ్ళేవరకు నేను మరో మాట మాట్లాడలేదు.
Indraneel bro, please dont take me wrong... i felt you left open this on purpose, and never answered the reason for swetha crying. it would have been clear if you could have given two liner explanation, would have closed the story completely...
thanks...
Mee V G