28-03-2022, 04:50 PM
(This post was last modified: 28-03-2022, 04:57 PM by dippadu. Edited 2 times in total. Edited 2 times in total.)
(27-03-2022, 05:06 PM)kamaraju50 Wrote: డిప్పడు బయ్యా
ఇందులో వర్నించిన సిల్పలు ఫోటోలు మీరు వీలైతే ఇక్కడ పేస్ట్ చెయ్యగలరా. నాకు ఫోటొలు ఇక్కడ పొస్టు చెయ్యటం తెలీదు.
![[Image: 400px-Umamaheshwor_Temple-IMG_4035.jpg?20160920220127]](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/42/Umamaheshwor_Temple-IMG_4035.jpg/400px-Umamaheshwor_Temple-IMG_4035.jpg?20160920220127)
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ కామరాజు. మీరు చెప్పిన శిల్పాలు ఇవే కదా. మీ దారానికి వచ్చి చదివాను మిత్రమ. వీటి గురించి త్వరలో వ్రాస్తాను మిత్రమ. మీకు PM గా పంపిస్తాను మిత్రమ మరియు నా సైట్లో పెడతాను మిత్రమ.
Desktop లో మీరు చెప్పిన బొమ్మ ని copy చేసి ఇక్కడ paste చేస్తే వచ్చేసింది మిత్రమ. మీరు కూడా ప్రయత్నించండి. మీకు ఏ బొమ్మల గురించి కథ కావాలో చెప్పండి బొమ్మలిక్కడ పెట్టి.