Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
ఎపిసోడ్ ~ 20

సునీల్ గారు నేను కలిసి కంపెనీ ఓల్డ్ గోడౌన్స్ కి వెళ్ళాము మెయిన్ ఎంట్రన్స్ దాట్టుకుని లోపలికి వెళ్ళాం ముగ్గురు సురేష్, వాడి ఇద్దరి ఫ్రెండ్స్ ని గార్డ్స్ కట్టేసి కొడుతున్నారు.

చిన్నా : ఎందుకు కొడుతున్నారు?

నా మాటలు వినగానే ముగ్గురు తల ఎత్తి నన్ను చూసారు అంతా షాక్.

సురేష్ : నువ్వు... నువ్వు.... విక్రమ్, ఇక్కడికి నువ్వెలా వచ్చావ్?

చిన్నా : ఎత్తుకొచ్చిందే నేను రా లఫుట్.

సురేష్ : కానీ ఎలా(ఆశ్చర్యంతో) , ఎందుకు ఎత్తుకొచ్చావ్?

చిన్నా : మరి నువ్వు నన్ను చంపాలని ప్లాన్ వేస్కున్నావ్ కదా, నా కోసం ఒక లారీ, నువ్వేమో కారులో వెయిటింగ్ వీళ్ళు లారీతో నన్ను గుద్ధి చంపేద్దామనే? నన్ను చంపేసి నా పెళ్ళాం తో ఎంజాయ్ చెయ్యాలని తెగ ప్లాన్ ఏసావ్ కదరా.

సురేష్ గాడి మైండ్ బ్లాక్ అయింది ఇదంతా విని.

సురేష్ : లేదు లేదు ఎక్కడో ఏదో మిస్ అండర్ స్టాండింగ్ జరిగింది, నన్ను వదిలేయ్ విక్రమ్ నేను వెళ్ళిపోతా.

వీళ్ళు నిజం ఇలా ఒప్పుకోరు కానీ.

చిన్నా : రషీద్ ఇంతకీ ఎందుకు కొడుతున్నారో చెప్పలేదు.

రషీద్ : బాస్ థంప్సప్ తాగమన్నారు అందుకే కొడుతున్నాం.

చిన్నా : పైనుంచి తాగకపోతే కింద నుంచి ఎక్కించండి మొత్తం అక్కడికే కదా ఎలాగో పోయేది, నాకు వీడు నచ్చాడు దిట్టంగా ఉన్నాడు ముందు వీడికి ఎక్కించండి అని ఒకడ్ని చుపించాను.

వాడ్ని పట్టుకుని రషీద్ ఒక్క తన్ను తన్నాడు ఎగిరి కింద పడ్డాడు ఇద్దరు వచ్చి వాడి కాళ్ళు పట్టుకుని లేపి ప్యాంటు తీసేసారు.

రషీద్ : రేయ్ ఈ బాటిల్ వాడి గుద్దలో పెట్టండి రా, అని ఒక రాడ్ తీసుకున్నాడు.

వాడికి ఆ రాడ్ చూసి పై ప్రాణాలు పైకే పోయాయి "రేయ్ సురేష్ ఒప్పుకో రా ప్లీజ్ రా సార్ వాడు రమ్మంటేనే వచ్చాము సార్ మాకేంతెలీదు మమ్మల్ని వదిలేయండి సార్" అని అరుస్తుండగానే రషీద్ వాడి గుద్దలో పెట్టిన బాటిల్ మీద రాడ్ తో ఒక్కటి పీకాడు.

ఆ దెబ్బకి ఆ గ్యాస్ కి వాడికి ఒక్క సారి ప్రాణం పాయిందేమో అన్న డౌట్ వచ్చినది ఆ తరువాత నెప్పి తట్టుకోలేక "రేయ్ సురేష్ లంజకొడకా ఒప్పుకోరా".

చిన్నా : రషీద్ తరువాత సురేష్ గాడికి ఎక్కించండి.

సురేష్ : (షాక్ లో నుండి తెరుకొని) వద్దు వద్దు అంతా చెప్పేస్తా.

అది నిన్ను చంపుదామనే వచ్చాము కానీ ఇందులో నేను ఒక్కన్నె కాదు అను వాళ్ళ అమ్మ కూడా ఉంది తానే నిన్ను చంపమని నాకు సలహా ఇచ్చింది.

చిన్నా : నాకు తెలుసు.

సురేష్ మళ్ళీ షాక్ కానీ ఎలా?
"ఇదంతా నీకు ఎలా తెలుసు, ఎలా?"

చిన్నా : నువ్వు ఎప్పుడైతే సుష్మ కి కార్ గిఫ్ట్ ఇచ్చావో అప్పుడే నీ మీద కాన్సంట్రేట్ చేశాను రా, నువ్వు ఎప్పుడైతే నన్ను చంపడానికి లారీ రెంట్ కి తీకున్నావో అప్పుడే ఫిక్స్ అయ్యాను నిన్ను ఏసేయ్యాలని, ఎత్తుకొచ్చాక నీ ఫోన్ చూస్తే తెలిసింది రా నీ అస్సలు ఉద్దేశం ఏంటో.

సురేష్ : కానీ నా ఆపిల్ ఫోన్ లో కీ కొడితే కానీ ఫైల్స్ ఓపెన్ అవ్వవు ఎలా?

చిన్నా : నీకింకో విషయం చెప్పాలి రోయ్ నాకొక ఫ్రెండ్ ఉన్నాడు రాజు వాడి పని ఏంటో తెలుసా వాడొక హాకర్, నీ జీవితానికి ఇంకో ఆఖరి ట్విస్ట్ ఇవ్వనా, గ్రీన్ లోటస్ కంపెనీ సీఈఓ విక్రమాదిత్య ఎవరో కాదు నేనే.

సురేష్ కి ఎం చెయ్యాలో అర్ధం కాలేదు మైండ్ అస్సలు పని చెయ్యట్లేదు వాళ్ళ నాన్న మాటలు గుర్తొచ్చాయి "ఎవడితో పెట్టకున్నావ్ రా? " అని.

చిన్నా : "నీ రికార్డింగ్ వింటే కానీ అర్ధం కాలేదు రా నాకు", అని రషీద్ చేతిలో రాడ్ తీస్కుని తల మీద ఒక్కటి పీకాను, "నన్ను చంపేసి నా పెళ్ళాంతో..... ఆ! వర్జిన్ అని తెలియగానే నీ గొంతు లో టోన్ మారింది కదరా అని మళ్ళీ కొట్టబోతుంటే నా ఫోన్ మోగింది. చూస్తే మానస. కట్ చేశాను మళ్ళీ చేసింది. కాల్ లిఫ్ట్ చేశాను.

చిన్నా : చెప్పు మానస.

మనసా ఫోన్ లో : విక్రమ్ నేను రాజు ని మానస కళ్ళు తిరిగి పడిపోయింది. మూడు రోజుల నుంచి డల్ గా ఉంది కానీ నీకు ఫోన్ చేసింది నీకు ఏదో చెప్పాలని కానీ నువ్వు ఎత్తలేదు, ఇప్పుడు ఇదిగో ఇలాగా.....

చిన్నా : తనని తీస్కుని ఇంటికి వచ్చేయ్ నేను ఏర్పాట్లు చేస్తాను.

ఈలోగా ఇంకొక ఫోన్ అను నుంచి, "రాజు నేను మళ్ళీ చేస్తాను" అని కాల్ కట్ చేసి వెంటనే అనుకి కాల్ చేశాను.

చిన్నా : అను చెప్పు.

అను ఫోన్ లో వాళ్ళ నాన్న : విక్రమ్ అను కి ఒంట్లో జ్వరం గా ఉంది ఒళ్ళంతా కాలిపోతుంది పడుకోబెట్టాను త్వరగా వచ్చేయ్.

చిన్నా : "వచ్చేస్తున్నా", అని కాల్ కట్ చేసి "రషీద్ నేను వెళ్ళాలి ఈ ముగ్గుర్ని చంపెయ్", అని సురేష్ గాడి ఫ్రెండ్స్ ని చూసాను, "సారీ బాయ్స్ మిమ్మల్ని వదిలేద్దాం అనుకున్నా కానీ మీకు నా గురించి తెలిసిపోయింది, మీ చెడు సావాసాలె మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది" అని రషీద్ వైపు తిరిగి "రషీద్ కానిచ్చేయ్" అని అక్కడనుంచి బైటికి వచ్చేసాను.


Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Pallaki - 27-03-2022, 09:48 PM



Users browsing this thread: 28 Guest(s)