Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
ఎపిసోడ్ ~ 19

అక్కడ్నుంచి బైల్దేరి ఆఫీస్ కి వెళ్ళాము, మీటింగ్ కి ఇంకా ఇరవై నిముషాలు టైం ఉంది.

చిన్నా : సునీల్ గారు మీటింగ్ గురించి చెప్పండి.

సునీల్ : ఇస్రో రాకెట్ మన్యుఫాక్చరింగ్ కాంట్రాక్టు మనమే టేక్ ఓవర్ చేసాము వంద శాటిలైట్స్ ని మోసుకెళ్లే అతి పెద్ద రాకెట్ దీని డిజైన్ అండ్ మోడల్, రాకెట్ ఫీచర్స్ కాల్క్యూలేషన్ కోట్ ఇవ్వడానికి AIR TITE కంపెనీ వాళ్ళు వస్తున్నారు అది చూసి ఓకే చెయ్యడానికే ఈ మీటింగ్.

చిన్నా : ఓకే

మీటింగ్ స్టార్ట్ అయింది. డిజైన్ మోడల్ ఎక్సప్లయిన్ చేస్తున్నారు, నాకు బోర్ కొట్టి పూజ వైపు చూసాను, పూజ నాకేమి అర్ధం కావడంలేదని బోర్ కొడుతుందేమో అనుకుని నన్ను చూసి నవ్వింది నేను నవ్వాను, మాకు అటువైపు టీం లో నుండి ఒకతను ఎక్సప్లయిన్ చేసేవాడు ఆ తరువాత ఒక ఆమె అతను వేరే పేపర్స్ చూసుకుంటూ నవ్వుతూ మాట్లాడుతున్నారు ఆ ఇద్దరి మొహాల్లో టెన్షన్ నేను గమనించాను, పక్కనే ఒక అమ్మాయి పూజ వయసే అదే నా వయసు అంతే ఉన్న అమ్మాయి దిగులుగా కూర్చుని ఉంది.

మంచి కళ గల మోహము, తనని నేను చూసాను కానీ తను నన్ను చూడలేదు.

ఇప్పటికి 25 నిముషాలు అయింది మీటింగ్ 40నిముషాలు మాత్రమే ఇంకా ఎంత సేపు డిజైన్ అండ్ మోడల్ గురించి మాత్రమే చెప్తున్నారు కానీ కాలిక్యూలేషన్ గురించి ఎం చెప్పట్లేదు, నేను సడన్ గా "మీ డిజైన్ అండ్ మోడల్ ఫీచర్స్ చూస్తే మాకు అర్ధం అవుతున్నాయి మీ ఇంజనీరింగ్ వర్క్ గురించి చెప్పండి" అన్నాను.

అందరూ ఒక్కసారిగా నన్నే చూస్తున్నారు అంతలో ఒక అతను లేచి "హూ ఈస్ హి" అన్నాడు,

సునీల్ : వెల్ హి ఈస్ ఔర్ ఫెలో ఇంజనీర్ ఫ్రొం గ్రీన్ లోటస్.

అతను : hoo is it, so you are telling me how to give a presentation.

పూజ ఏదో మాట్లాడబోయింది, నేను సైగ చేశాను.

(పూజ : నాన్న ఆదిత్య ఎం చేస్తున్నాడు తనకి ఎం నాలెడ్జి ఉందని మాట్లాడుతున్నాడు మొత్తం నాశనం చేసేలా ఉన్నాడు నువ్వయినా ఆపు.

సునీల్ : నువ్వు సైలెంట్ గా ఉండు ఇప్పటిదాకా కామ్ గా ఉండి ఇప్పుడు ఆదిత్య ఎంటర్ అయ్యాడంటే మనం కనిపెట్టలేని విషయం ఏదో ఆదిత్య కనిపెట్టాడు.

పూజ : మీరు తన గురించి ఎక్కువగా ఉహించుకుంటున్నారు.) అని గుసగుసలాడుకోడం నాకు వినిపిస్తూనే ఉన్నాయ్. ఇక......

చిన్నా : iam not talking about your presentation, what iam trying to say is to present your engineering work.

అతను : తదాబాడుతూ "ఓహ్ ఎస్ హియర్ ఇట్ ఈస్" అని చార్ట్ నాకు ఇచ్చాడు.

చిన్నా : you guys go ahead, i will take a look at it. అని దాన్ని స్టడీ చేయడం మొదలు పెట్టాను.

ఇంకో లాస్ట్ 5 mins ఉంది అనగా నా నుంచి ఇంజనీరింగ్ వర్క్ తీస్కుని టక టక ఎక్సప్లయిన్ చేసేసాడు, ఆ తర్వాత అయిపోయిందనిపించి.

అతను : ok sunil sir, when are we heading for this project, we are waiting eagerly to complete it.

నేను నవ్వుతూ who said that this deal is on అన్నాను.

అతను : "ఇందులో ఎం ఫాల్ట్ ఉందని నో చెప్తారు అయినా మీ బాస్ ముందు మాట్లాడానికి ఎంత ధైర్యం" అని గట్టిగ అరిచాడు.

అందరూ నా రియాక్షన్ కోసం వెయిటింగ్ అని చిన్నగా లేచి, based on your calculations we cannot approve this project.

అందరు క్లియర్ గా వినండి వీళ్ళు ఇచ్చిన కోట్ మేరకు అన్ని ఓకే ఒక్క వర్క్ తప్ప అదే మెయిన్ ది దాన్ని కవర్ చేస్తున్నారు, వీళ్ళ కాల్క్యూలేషన్ ప్రకారం అయితే ఇంజిన్ ఆన్ చేసిన 3 నిమిషాలకే ఇంజిన్ లోని volatile గాసెస్ రిలీస్ అయ్యి సెన్సర్లు పని చేయడం ఆగిపోతాయి అండ్ ఇంకోటి వీళ్ళ ఎలక్ట్రో మాగ్నేటిక్ వర్క్ కూడా బాలేదు దాని వల్ల ఫ్యూయల్ బూస్టర్స్ పేలిపోయే అవకాశం ఉంది ఇన్ని తప్పులు పెట్టుకుని ఎ ధైర్యం తో వచ్చారు ప్రెసెంటేషన్ ఇవ్వడానికి.

నేను మాట్లాడిన మాటలకి రెండు వైపులనుంచి సమాధానం లేదు ఒక సైడ్ ఆశ్చర్యంతో ఇంకో సైడ్ అవమానం తో తల దించుకుని ఉన్నారు.

సునిల్ : తను చెప్పిందంతా నిజమేనా?

అంతా నిశబ్దం.

సునీల్ : say it yes or no అని గట్టిగ అరిచాడు.

మళ్ళీ సైలెన్స్.

సునీల్ : ok i will take it as a yes then.

సైలెన్స్...........

సునీల్ : ఎంత ధైర్యం ఉంటే నన్నే మోసం చెయ్యాలని వస్తారు ఇక నుంచి మీతో ఏ డీల్ ఉండదు, గార్డ్స్ వీళ్ళ కాళ్ళు చేతులు విరిచి బయటకి పంపించండి.

అక్కడ వాళ్లందిరికి కింద తడిచిపోయింది సునీల్ గారి మాటలకి కానీ ఆ అమ్మాయి మాత్రం అలానే కుర్చీ లో కూర్చుని తల దించుకుని ఉంది, తను ఏడుస్తుందని నాకు అనిపించింది అలానే తన వంక చూసాను ఆ అమ్మాయి నన్ను చూసి రెండు చేతులతో దణ్ణం పెట్టి ఐయామ్ సారీ అంది పేదాలతో.

నాకెందుకో మనసు ఒప్పుకోలేదు గార్డ్స్ వాళ్ళని లాక్కేలుతున్నారు ఆ అమ్మాయి మీద చెయ్యి వెయ్యబోయేంతలో సునీల్ గారికి సైగ చేశాను, సునీల్ ఆపేసాడు, ఆ అమ్మాయి ఎం జరుగుతున్నాదా అని అయోమయం గా చూస్తుంది, వాళ్ళని వదిలేయమన్నాను, సునీల్ నా వైపు ఒక పది సెకండ్స్ తీక్షణం గా చూసి వాళ్ళని వదిలేయమన్నాడు.

వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత సునీల్ : ఆదిత్య ఎందుకు వాళ్ళని వదిలేయమన్నవ్?

చిన్నా : ఎందుకంటే ఆ రాకెట్ డిజైన్ చెయ్యడం అంత ఈజీ కాదు కాబట్టి, ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏదో ఒక ప్రాబ్లెమ్ వస్తుంది, డిజైన్ మార్చితే తప్ప సాధ్యం కాదు. వాళ్ళు మళ్ళీ వచ్చినా అన్ని చూసుకుని ఒక వేళ అంతా ఓకే అయితే ప్రొసీడ్ అవ్వండి.

ఇంత పెద్ద కంపెనీ ఇంత ఈజీ గా మోసపోతుంది అని బయటికి తెలిస్తే పరువు పోతుంది.

సునీల్ : అది మన మెయిన్ ఇంజనీర్ ఇవ్వాళ సడన్ గా రాలేదు.

చిన్నా : ఎప్పటి నుంచి పని చేస్తున్నాడు?

సునీల్ : సుమారు పది సంవత్సరాలనుండి, చాలా మంచివాడు.

చిన్నా : ఇవ్వాళ ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ కి రాలేదు అంటే ఏంటో కనుక్కోండి, ఒక వేళ కష్టం అయితే ఆదుకోండి.

అక్కడ నుంచి ఇంటికి వచ్చాను అను దిగులుగా కూర్చొని ఉంది.

చిన్నా : ఏమైంది?

అను : ఫండ్స్ ఎక్కడ దొరకట్లేదు, ఎం చెయ్యాలో అర్ధం కావట్లే.

చిన్నా : నీకు ఫండ్స్ కావాలంటే ముందు చేతిలో ప్రాజెక్ట్ ఉండాలి కదా ముందు డని గురించి ఆలోచించు, మర్చిపోయా ఒకసారి టీవి పెట్టి చూడు మంచి క్రేజీ న్యూస్ వస్తుంది అని బాత్రూం లోకి వెళ్ళాను.

ఇంతలో అను టీవీ పెట్టింది : ఇండియాలోనే అతి పెద్ద కంపెనీ అయిన గ్రీన్ లోటస్ మొన్న ప్రాజెక్ట్ ని అతి చిన్న కంపెనీ అయిన రాజ్ ఇండస్ట్రీస్ కి ఇచ్చిందని చెప్పుకున్నాము కదా కానీ ఏమైందో ఏమో ఆ డీల్ కాన్సల్ చేసినట్టు కంపెనీ సైట్లో అధికారికంగా వెల్లడించింది, ఇక పై రాజ్ ఇండస్ట్రీస్ తో ఎటు వంటి సంబంధము ఉండదని కంపెనీ డైరెక్టర్ మిస్ పూజ వెల్లడించారు దీనితో రాజ్ ఇండస్ట్రీస్ పై ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు డబ్బులు వెనక్కి ఇచ్చేయమని డిమాండ్ చేస్తునట్టు ఇన్ఫర్మేషన్.

బాత్రూం నుంచి బైటకి వస్తుంటే అను టీవీ చూస్తుంది, కళ్ళలో ఆనందం తనకి న్యాయం జరిగినట్టు నన్ను చూస్తూ కౌగిలించుకుంది.

చిన్నా : అనూ.....

అను : సాగతీయ్యకు నువ్వు.

చిన్నా : "మంచి వాసన వస్తుంది నీ దెగ్గర నుంచి" అని మెడ ని కిస్ చేశాను.

అను : "నిన్నటి నుంచి స్నానం చెయ్యలేదు నేను" అని నవ్వింది.

చిన్నా : అందుకే ఇంత ఘాటుగా ఉంది అని తన నడుముని పట్టుకుని గట్టిగా వత్తుకున్న.

అను : ముద్దు ఇస్తా రా.

చిన్నా : హ్మ్మ్ అని ముందుకు వెళ్ళా.

అను : కళ్ళు మూసుకో.

కళ్ళు మూసుకున్నాను ఎంతకీ నా పేదలకి ఏమి తగలట్లేదు ఏంటా అని కళ్ళు తెరిచ్చా, అను బాత్రూం డోర్ దెగ్గర టవల్ పట్టుకుని నుంచుని ఉంది నవ్వుతూ.

చిన్నా : మోసం! ఇది బాహుబలి లో అనుష్క "మోసం" అన్నాను.

అను గట్టిగా నవ్వుతూ డోర్ వేసుకుంది.

నా బాధ వర్ణాతీతం, టెంప్ట్ అవ్వకుండా గట్టిగ పట్టుకున్నా అయిపోయేది ఛా.

ఫోన్ తీసి సునీల్ గారికి కాల్ చేసాను.

చిన్నా : ఎక్కడున్నారు?

సునీల్ : ఇంట్లో RRR స్పెషల్ షో వేయిద్దామని అనుకుంటున్నా, నీ కాల్ వచ్చింది.

చిన్నా : ఇక్కడ నా నోటిదాకా వచ్చిన అన్నం ముద్దని లాగేసుకున్నారు చాలా బాధగా ఉందండి, ఈ తాపం మొత్తం ఆ ముగ్గురి మీద తీరుద్దాం అనుకుంటున్న వస్తారా?

సునీల్ : మీరు అడగక పోడం నేను రాకపోడమా ఎంత మాట, ఇంతకీ మీ దెగ్గర అన్నం ముద్ద లాగేసిన ధైర్యవంతులు ఎవరు?

చిన్నా : నాకే అంత ధైర్యం లేదు లే కానీ మీరు వచ్చేయండి వెళ్లి కొంచెం సేపు వాళ్ళతో ఆడుకుందాం.




Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Pallaki - 27-03-2022, 05:35 PM



Users browsing this thread: 38 Guest(s)