27-03-2022, 04:55 PM
(27-03-2022, 03:35 PM)Takulsajal Wrote: Ikkadanunchi kadha ni split chesi inko thread lo raasi malli kalupudhama leka indhulone Rayala ani alochisthunna, readers meekela kavalo cheppandi and writers evarina na kathani chadive vallu unte suggestion ivvandi. ❤❤❤❤
Takulsaja గారు , మీరు ఎందుకు కథని స్ప్లిట్ చేసి ఇంకో త్రేడ్ లో రాయాలని అనుకుంటున్నారో కారణం చెప్పలేదు.
కానీ మీ కథని చదువుతున్న పాఠకుడిగా నేను అనుకునేది ఏంటంటే , ఈ కథని ముగింపు దాకా ఇక్కడే ఈ త్రేడ్ లోనే కంటిన్యూ చేయమని. ఇంకో త్రేడ్ అయితే ఒక్కోసారి పాఠకులు కథ మొదటి నుంచీ చదవాల్సిన అవసరం వస్తే కష్టం అవుతుంది.
మీరు ఎందుకు అలా ఇంకో త్రేడ్ లో రాయల వద్దా అని సందేహం గా ఉండడానికి కారణం తెలిపితే ఇంకా మెరుగు అని నా ఆలోచన.