27-03-2022, 03:57 PM
మూడు సంవత్సరాలలో 12 అప్డేట్స్ ఇచ్చారు మీరు. మీరనే కాదు ఎవరైనా.. మరీ ఇంత గ్యాప్ తీసుకుంటే కొత్తగా అప్డేట్ వచ్చినా ఇంతకు ముందేమి జరిగిందో గుర్తుకు రాదు. పేర్లు, కథ, అన్నీ మరచిపోయి ఉంటాం. అందుకే కొత్త అప్డేట్ వచ్చినా అంత ఉత్సాహం ఉండదు.