27-03-2022, 03:30 PM
(26-03-2022, 09:52 PM)sez Wrote: మహా అద్భుతం గా రాశారండి.., పార్టీ సీన్ చాలా బాగుంది... రొమాంటిక్ టచ్ చాలా బాగా ఇచ్చారు.....
మన కష్టానికి ఫలితం రానప్పుడు ఆ బాధ వర్ణనాతీతం.... మన హీరో ఎలివేషన్ చాలా బాగుంది....
థమ్సప్ మాత్రమే ఇవ్వండి అనేది హైలెట్ డైలాగ్.... ఇక్కడ తెలుస్తుంది మన హీరో యొక్క wildness....
రొమాంటిక్ ఈ సంభాషణ చాలా బాగుంది..... గుండెకు హత్తుకుపోయే విధంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి....
మీరు నవరసాలు అన్ని చూపిస్తున్నారు ఉగాదికి ముందే.....
థాంక్స్
Thank u ❤❤❤