27-03-2022, 07:08 AM
మొత్తానికి సుష్మా గర్వం అణిగినట్టుంది. పూర్తిగా అణిగినట్టు లేదుగా. చూద్దాం ఇప్పటికైనా సుష్మా మారుతుందా అని.
ఇక పవిత్ర గర్వం అనాచాల్సి ఉంది అని అనునుకుంటా. విక్రమ్ మాత్రం పల్లవి మరియు పవిత్రకి గట్టిగా బుద్దిచెప్పాలి. విక్రమ్ పొందుకోసంపడి ఒకరికొకరు పోటీ పడిచచ్చే లా ఉంటుందని అనుకుంటున్నా.
మీ రెండు అప్డేట్ లు చాలా బాగున్నాయి. ముక్యంగా అను చిలిపి పనులు. ముందు ముందు జరిగే వాటి కోసం ఎదురు చూస్తుంటా.