26-03-2022, 06:12 PM
(26-03-2022, 06:06 PM)dippadu Wrote:కృతఙ్ఞతలు మిత్రమా....మంచి ప్రశ్న మిత్రమ బర్రె. ఆశ్లేష నక్షత్రం యొక్క ఆకారం సర్పం మరియు దాని ప్రభావం వలన ఆ నక్షత్రం లో జన్మించిన వారు పగతో వదల బొమ్మాళీ వదల అని రగిలిపోతుంటారని ఒక నమ్మకం. జ్యేష్ఠ ఆరుద్ర కూడా అరిష్టమైన నక్షత్రాలని నమ్మకం. నాగబంధం అంటే అందరు భయపడతారు అది జన్మ జన్మల వరకు పగబడుతుందన్న నమ్మకం వలన. అందుకే దేవాలయాల్లోని నిధులని నాగబంధం తో కాపాడేవారు పూర్వీకులు. కాని మరి మ్లేచ్ఛులు కొల్లగొట్టి తీసుకుపోనే పోయారు. నాగబంధం వలన కూలగొట్టిన వాడు పోయినా సరే మిగిలిన వాళ్ళకి లాభమే కదా.
దివ్యదృష్టి లేదా ఏదయినా జరిగేది ముందెయ్ తెలుసుకోవడం ఇది అశ్లేష నక్షత్రానికి ఉంటుందా? చంద్రుడు 4వాళ్ళు స్థానం కేతు 11 వ స్థానం లో ఉంటే ఎం జరుగుతుంది? నాలుక మీద మచ్చలు ఉంటే వారీ ఎం చెప్తే అది జరుగుతుంది నీది నిజామా లేదా పుకార?