26-03-2022, 03:14 PM
(26-03-2022, 02:22 PM)dippadu Wrote:సరే మిత్రమా...అనంతకోటి ధన్యవాదములు మిత్రమ,చాలా మంచి ప్రశ్న అడిగారు. దీనికి సమాధానము నా సైట్ లోని ప్రశ్నలు సమాధానములు page లో పెట్టి మీకు PM లా కూడా పంపుతాను. ఇక్కడ పెడితే ఈ దారము ఉనికి లేకుండా పోవచ్చును.ఈ దారం కి విచ్చేసిన పాఠకులకి ఈ ప్రశ్న లేక ఇంకేదైనా ప్రశ్న కి సమాధానము తెలుసుకోవాలనిపిస్తే ఇక్కడ ప్రశ్న పెట్టండి, మీకు సమాధానము PM లా పంపి నా సైట్ లో కూడా పెడతాను.
ఇంకో ప్రశ్న అశ్లేష నక్షత్రం, పాము కి సంభందం ఏంటీ? పాము పట్టుకునపుడు దాని వాసనా వెదజళ్ళుతుంది అది ఇంకో పాము పసిగట్టి అది వాణ్ణి చంపేస్తుంది ఇది సైన్స్. మరి పూర్వికులు గుడి కి నాగభందం తెలుసుకునే పెట్టుకున్నారా?.. అశ్లేష, జ్యేష్ట ఆరుద్ర నక్షత్రాలు చుస్తే భయం ఎందుకు?