26-03-2022, 02:22 PM
(25-03-2022, 10:26 PM)బర్రె Wrote: ప్రశ్న :అసురలకి దేవతలకి పుట్టిన బిడ్డలు ఉన్నారా? సంధ్యకాలం అనగా రాత్రి ఎందుకు సంభోగించొద్దు లేదా రాత్రి పిల్లడు పుడితే అది దేనికి సంకేతం?
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ,
చాలా మంచి ప్రశ్న అడిగారు. దీనికి సమాధానము నా సైట్ లోని ప్రశ్నలు సమాధానములు page లో పెట్టి మీకు PM లా కూడా పంపుతాను.
ఈ దారం కి విచ్చేసిన పాఠకులకి ఈ ప్రశ్న లేక ఇంకేదైనా ప్రశ్న కి సమాధానము తెలుసుకోవాలనిపిస్తే ఇక్కడ ప్రశ్న పెట్టండి, మీకు సమాధానము PM లా పంపి నా సైట్ లో కూడా పెడతాను.